IND VS ENG T20Is : Dhawan vs Rahul, Iyer vs Suryakumar - Tough Selection Calls Await || Oneindia

2021-03-10 177

#indvsengt20series: KL Rahul, Shikhar Dhawan, Rohit Sharma will compete for the two opening spots. The Indian team will have quite a few tough selection calls to make as Virat Kohli & Co. take on England in the 5-match T20I series beginning Friday.
#indvsengt20series
#Indiateamselection
#INDVSENGT20Is
#IndiavsEngland
#AsiaCup2021
#WTCfinal
#SecondStringIndianTeam
#ShreyasIyer
#IshanKishan
#middleorder
#KLRahul
#TNatarajan
#Suryakumaryadav

ఇంగ్లండ్‌‌ను చిత్తు చేసి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్ బెర్త్‌తో పాటు నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ అందుకొని ఫుల్‌‌ జోష్‌‌లో ఉన్న టీమిండియా ఇప్పుడు అదే టీమ్‌‌తో టీ20 సిరీస్‌‌కు సిద్దమవుతోంది. టెస్టుల మాదిరిగానే ఈ టీ20‌ వార్ లో కోహ్లీసేన ముందు రెండు లక్ష్యాలు‌ ఉన్నాయి. ఒకటి సిరీస్‌‌ అందుకోవడం.. రెండోది ఈ ఏడాది స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌నకు పక్కా టీమ్‌‌ను రెడీ చేసుకోవడం.